Public App Logo
Profile Picture

కరీంనగర్ వార్తలు

@sudheer.h202
9497Followers
142Following
కరీంనగర్: జిల్లాలో 94 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్
కరీంనగర్: నగరంలోని మహాశక్తి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరెన్సీ నోట్లతో అలంకరణ, లక్ష్మి అవతారంలో అమ్మవారు
కరీంనగర్: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ట్రాన్స్ఫార్మర్ పై కోతిపడి మృతి,50 ఇళ్ల లో షార్ట్ సర్క్యూట్ తో కాలిన విద్యుత్ పరికరాలు
కరీంనగర్: సీతారాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు, ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి
సైదాపూర్: మండల కేంద్రంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూలిన  ఇల్లు
కరీంనగర్: స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయండి, దేశ అభివృద్ధికి పాటుపడండి: బండి సంజయ్
కరీంనగర్: గత ప్రభుత్వంలో ట్రైబల్ కమిషన్ వేయకపోవడం వల్ల ఆదివాసీలు అభివృద్ధికి నోచుకోలేదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కరీంనగర్: గత ప్రభుత్వంలో శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు: మంత్రి పోన్నం ప్రభాకర్
కరీంనగర్: తమిళనాడులో జరిగిన సైబర్ క్రైమ్ కరీంనగర్ లో విచారణ కొనసాగుతోంది
కరీంనగర్: దాసరి శేఖర్ అనే డాన్స్ మాస్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి
కరీంనగర్: కిసాన్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లోకి రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు నాగుపాము, భయాందోళనకు గురైన స్థానికులు
కరీంనగర్: కిసాన్ నగర్ కు చెందిన తిరుపతి అనే వ్యక్తి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
కరీంనగర్: పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో బైక్ పైనుంచి అదుపుతప్పి కింద పడి ఓ రైతుకు తీవ్ర గాయాలు, చికిత్స పొందుతూ మృతి
సైదాపూర్: మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ లో పట్టుబడ్డ సరైన ధ్రువపత్రాలు లేని 71 వాహనాలు, ఈ చలన ద్వారా జరిమానా
కరీంనగర్: అంగన్వాడి కోడిగుడ్లు వైన్స్ పర్మిట్ రూమ్ షాప్ కు విక్రయించిన ఘటన లో అంగన్వాడీ టీచర్ ను సస్పెండ్ చేసిన అధికారులు
కరీంనగర్: బోనాలప ల్లి గ్రామం పై బుల్లెట్ల వర్షం, భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు
కరీంనగర్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో కీలక మావోయిస్టు మృతి, పోలీసులు ఒప్పుకుంటే అంత్యక్రియలు నిర్వహిస్తాం
కరీంనగర్: తీగల వంతెన సమీపంలో టాటా ఏసీ వాహనంలో అగ్నిప్రమాదం, భారీగా ఎగిసపడిన మంటలు
కరీంనగర్: బతుకమ్మ పండుగను తెలంగాణ నుంచి దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది: పద్మా దేవేందర్ రెడ్డి
కరీంనగర్: ఈనెల 25 26 27వ తేదీలలో డిసిసి కార్యాలయంలో ఆదివాసి శిక్షణ శిబిరాలు, పాల్గొననున్న  మీనాక్షి నటరాజన్
సైదాపూర్: సైదాపూర్ ,వెన్నపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఇబ్బందులు
కరీంనగర్: ఎంగిలి పువ్వుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ ఆడుతున్న మహిళపై దాడి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ముందు కారు బీభత్సవం, మద్యం మత్తులో రాంగ్ రూట్ కారు
కరీంనగర్: బతుకమ్మ దసరా సెలవులకు ఇంటికి తాళం వేసి వెళ్లే ప్రజలు ముందస్తుగా పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి: సిపి గౌష్ ఆలం
కరీంనగర్: సాంప్రదాయ కట్టు బొట్టు  పాటిస్తూ ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు.