కరీంనగర్: తీగల వంతెన సమీపంలో టాటా ఏసీ వాహనంలో అగ్నిప్రమాదం, భారీగా ఎగిసపడిన మంటలు
కరీంనగర్ తీగల వంతెన సమీపంలో ఓ టాటా ఏసీ వాహనం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు మంగళవారం తెలిపారు.తీగల వంతెన నుంచి వెళ్తున్న క్రమంలో ఆటోలో ఉన్న జనరేటర్ లో ఒక్కసారి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా వాహనంలో నుంచి పొగలు మంటలు రావడంతో స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అందుకు చేశారు.