కరీంనగర్: తమిళనాడులో జరిగిన సైబర్ క్రైమ్ కరీంనగర్ లో విచారణ కొనసాగుతోంది
తమిళనాడు రాష్ట్రం లో జరిగిన సైబర్ క్రైమ్ మోసం పై కరీంనగర్ విచారణ బుధవారం నుంచి కొనసాగుతుందని గురువారం ఉన్నత స్థాయి పోలీస్ అధికారి తెలిపారు. అక్కడి వేలూరు డిఎస్పి లోకేశ్వరం ఆధ్వర్యంలో కరీంనగర్ కు చేరుకున్న పోలీసులు నగరంలోని1 టౌన్ పరిధి తో పాటు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగరంలోని కిసాన్ నగర్ కు చెందిన బండి కుమార్ , ఎండి అన్వర్, దూలం నరేష్ , తోపాటు పలువురుని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం రుజువైతే అయితే అరెస్టు చేసి తీసుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.