Public App Logo
Profile Picture

Sreenu

@penpowersrinu999
711Followers
1Following
రంపచోడవరం: రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భారీగా వర్షాలు, వర్ష పాత వివరాలు
రంపచోడవరం: గంగవరం మండలంలో ఉన్న సూరంపాలెం ప్రాజెక్ట్ ప్రధాన గట్టు నిండా పెరిగిపోయిన తుప్పలు, పొదలు
రంపచోడవరం: నెలరోజుల తరువాత  గోదావరి వరద నీటి నుంచి బయటపడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం
రంపచోడవరం: తన కూతురు కిడ్నాప్ అయిందని, రక్షించాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరిన కూతురు తండ్రి
రంపచోడవరం: రామన్నపాలెం గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు బియ్యం నిత్యవసర వస్తువులు దుస్తులు పంపిణీ చేసిన పోలీసులు
రంపచోడవరం: కలప అక్రమ నరికివేత,  రవాణా పై విచారణ చేపట్టిన ఫోక్స్  పేట అటవీశాఖ అధికారులు
రంపచోడవరం: పాపికొండల విహారయాత్ర నిలిచిపోయి మూడు వారాలు, పర్యాటకానికి ఇంకా అనుమతి రాలేదని తెలిపిన అధికారులు
రంపచోడవరం: దేవీపట్నం మండలం సచివాలయంలో మహిళా ఉద్యోగిని కిడ్నాప్ కలకలం, గాలింపు చేపట్టిన పోలీసులు
రంపచోడవరం: దేవీపట్నం రైతుల పంట పొలాలకు సాగునీటి సరఫరాకు ఆటంకంగా ఉన్న వంతెన,  తూముల్లో చెత్తా,చెదారాలు తొలగించాలి
రంపచోడవరం: రామన్నపాలెంలో అగ్ని ప్రమాద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన నాయకులు, అధికారులు
రంపచోడవరం: రంపచోడవరంలో 19 ప్రభుత్వ హాస్పిటల్స్ డాక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఐటీడీఏ అధికారులు
రంపచోడవరం: పెద గెద్దాడ వద్ద ఆవును బైక్‌తో ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
రంపచోడవరం: చింతూరులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్న పోలీసులు, 12 కిలోల గంజాయి స్వాధీనం
రంపచోడవరం: రామన్నపాలెం గ్రామంలో పేలిన గ్యాస్ బండ,  భారీగా వ్యాపించిన మంటలు, రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధం
రంపచోడవరం: మారేడుమిల్లిలో రబ్బరు తోటల రైతులతో అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహణ
రంపచోడవరం: దిరిసినపల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం వద్ద భారీగా కలప నరికివేత, అధికారులకు స్థానికుల ఫిర్యాదు
రంపచోడవరం: అడ్డతీగలలో అధికారులు విద్యార్థుల భారీ ర్యాలీ, మనమిత్ర యాప్ పై ప్రజలకు అవగాహన
రంపచోడవరం: ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దు, రంపచోడవరం డిఎస్పి
రంపచోడవరం: గంజాయి వ్యాపారాలకు సహకరించవద్దు, చింతూరు సిఐ గోపాలకృష్ణ
రంపచోడవరం: గోదావరి వరద నుంచి బయటపడుతున్న దేవీపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం
రంపచోడవరం: సాగునీరు, తాగునీరు, రోడ్ల అభివృద్ధి వంటి సమస్యలపై రంపచోడవరం ఏజెన్సీ ప్రజల నుంచి దరఖాస్తులు
రంపచోడవరం: గొండోలు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం మహిళ మృతి
రంపచోడవరం: దేవీపట్నంలో భారీగా తగ్గుతున్న గోదావరి వరద, బయటపడుతున్న రోడ్లు, పొలాలు
రంపచోడవరం: దేవీపట్నంలో అత్యంత ప్రమాదకరమైన మలుపులు గుర్తింపు, పోలీస్ ఫ్లెక్సీలు బోర్డులు ఏర్పాటు
రంపచోడవరం: సీమగండి వద్ద బైక్‌, వ్యాన్‌ ఢీకొని అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న వ్యక్తి మృతి