Public App Logo
Profile Picture

Kadali Raju

@kr2306258
49813Followers
5Following
అమలాపురం: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 517 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించాం: కలెక్టర్ హిమాన్షు శుక్లా
అమలాపురం: పోలింగ్ నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం: జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రదీప్ కుమార్
అమలాపురం: అమలాపురం అసెంబ్లీ టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్‌కుమార్‌ను సస్పెండ్ చేసిన పార్టీ అధిష్ఠానం
అమలాపురం: పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అమలాపురంలో ఖండించిన జనసేన పార్టీ నేత శెట్టిబత్తుల రాజబాబు#@
అమలాపురం: ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర, తదితర అంశాలపై అమలాపురంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన డీఆర్వో వెంకటేశ్వర్లు
అమలాపురం: బండారులంకలో గోమాత శ్రీలక్ష్మీ కి ఘనంగా శ్రీమంతం నిర్హించిన‌ గోయాజమాని దంపతులు#@
అమలాపురం: అమలాపురం ఓంశాంతి కేంద్రంలో బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన శివరాత్రి మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్
అమలాపురం: అవకాశం వస్తే వైఎస్ఆర్సీపీ తరుపున అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా: అమలాపురం ఎంపీ అనురాధ భర్త టీఎస్ఎన్ మూర్తి
అమలాపురం: అమలాపురంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆద్వర్యంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర పోలీసు బలగాలు#@
అమలాపురం: తమ సమస్యలు పరిస్కరించాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సిఐటియు ఆద్వర్యంలో విఓఎ లు#@
అమలాపురం: త్వరలో నిర్వహించనున్న సాధారణ ఎన్నికల్లో తపాలా బ్యాలెట్ దుర్వినియోగం కాకుండా చూడాలి..జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా#@
అమలాపురం: ఈనెల10న అమలాపురంలో మన‌ప్రభుత్వం-మన ప్రగతి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం..ఎపి ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మెన్ వెంకటరామిరెడ్డి
అమలాపురం: బండారులంక జెడ్పీహెచ్ స్కూల్ ఎదురుగా అదుపుతప్పి బైక్‌, తోపుడు బండిని ఢీకొట్టిన కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు
అమలాపురం: ఏ కులం రాజకీయ పార్టీని శాసించలేదు: అమలాపురంలో జనసేన పార్టీ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు
అమలాపురం: రైతు సాధికారత - గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో అమలాపురంలో మహిళా సంఘాల సమావేశం
అమలాపురం: ఆలమూరులోని ప్రభుత్వ కళాశాలను పునర్నిర్మించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ నేతల నిరసన
అమలాపురం: చిందాడ గరువు,కామన గరువు గ్రమాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్దాపనలు,ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్#@
అమలాపురం: అమలాపురం టికెట్ జనసేనకు కేటాయిస్తే సహకరించేది లేదని హెచ్చరించిన దళిత తెదేపా నేతలు#@
అమలాపురం: పి.గన్నవరం టీడీపీలో అసంతృప్తి సెగలు, మహాసేన రాజేష్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీకి రాజీనామా చేసిన మండల అధ్యక్షుడు
అమలాపురం: ఈదరపల్లిలో జరిగిన అగ్ని ప్రమాధ బాధిత కుటుంబాన్ని అన్నివాధసలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన‌ రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్#@
అమలాపురం: కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న‌ రైతులపై హర్యానా పోలీసుల దాడి పట్ల అమలాపురంలో నిరసన తెలిపిన సీపీఎం పార్టీ నేతలు
అమలాపురం: భీమనపల్లిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్
అమలాపురం: బండారులంకలో డైలీ మార్కెట్‌ను ఆధునీకరిస్తామని స్థానిక నేతలకు హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్
అమలాపురం: పల్స్ పోలీయో నిర్వహనపై జిల్లా కలెక్టరేట్‌లో టాస్క్ ఫోర్స్ కమిటీతో సమావేశం నిర్వహించిన DMHO దుర్గారావు దొర
అమలాపురం: బండారులంకలో జరిగిన పలు‌ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్