ఈదరపల్లిలో జరిగిన అగ్ని ప్రమాధ బాధిత కుటుంబాన్ని అన్నివాధసలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్#@
అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లిలో గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద బాధితులను అన్నివిధాలా ఆదుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.. రాష్ట్ర మంత్రి విశ్వరూప్ అగ్నిబాధిత కుటమబ సభ్యులను శనివారం మద్యహాన్నం పరామర్శించారు.ఈసందర్బంగా అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకుండామని ఆయనభరోసా ఇచ్చారు.. ఈకార్యక్రమంలో వైయస్సార్సీపి స్దానిక నేతలు పాల్గొన్నారు.