ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర, తదితర అంశాలపై అమలాపురంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన డీఆర్వో వెంకటేశ్వర్లు
ఓటుతో దేశ భవిష్యత్తు నిర్దేశితo అవుతుందని, దేశ భవిష్యత్‌ను మార్చేది ఓటేనన్ని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఓటర్ల అవగాహన నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతను చాటి చెప్పే రీతిలో రూపొందించిన రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించి ఓటర్లను చైతన్యపరిచారు.