పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అమలాపురంలో ఖండించిన జనసేన పార్టీ నేత శెట్టిబత్తుల రాజబాబు#@
*నెను పార్టీ మారుతున్న వార్తలు అవాస్తవం* ప్రత్యర్ధులు నామీద కుట్ర చేస్తున్నారు..మీడియా సమావేశంలో జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు సోషల్ మీడియా వచ్చిన వార్తలు ను తీవ్రంగా ఖండిస్తున్నాను-శెట్టిబత్తుల రాజబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ అమలాపురం లో జనసేన జండా వేగరవేస్తాం.. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు అమలాపురం లో జనసేన జండా వేగరవేస్తాం జన సైనికులు ఎవరు అధైర్య పడొద్దు.