తమ సమస్యలు పరిస్కరించాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సిఐటియు ఆద్వర్యంలో విఓఎ లు#@
డ్వాక్రా వెలుగుయానిమేటర్ సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కే కృష్ణవేణి ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు..ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ జనవరి 29వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే జీవోలు ఇవ్వాలని, వివో లందరికీ హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, డిమాండ్ చేసారు.