ఈనెల10న అమలాపురంలో మనప్రభుత్వం-మన ప్రగతి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం..ఎపి ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మెన్ వెంకటరామిరెడ్డి
అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి... మన ప్రభుత్వం-మన ప్రగతి కార్యక్రమం ఉద్యోగ ఫెడరేషన్ తరుపున ఈనెల 10 నుండి అమలాపురంలో ప్రారంభిస్తున్నాం... ప్రభుత్వం ఏర్పడిన మూడు నెల కాలంలోనెర వాలంటీర్, సచివాలయ వ్యవస్ద ఏర్పాటు చేసి ప్రజలకు ఇంటి వద్దకే సేవలందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... వెంకట రామిరెడ్డి. సచివాలయ ఉద్యోగులకు మంచి చేసిన సియం కి కృతజ్ఞతగా రుణం తీర్చుకొనేందుకు సిద్దంగా ఉండాలి...