Public App Logo
Profile Picture

local voice

@venkatmanigoud
1100Followers
11Following
సంగారెడ్డి: ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఏడు రోజుల దత్త పారాయణం ప్రారంభం
సంగారెడ్డి: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి  : సిఐటియు సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి
సంగారెడ్డి: కౌలంపేటలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సంఘం ఆఫీసర్లు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
సంగారెడ్డి: కవలం పేటలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సంఘం ఆఫీసర్లు కలెక్టర్ ప్రావిణ్య
హత్నూర: బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం : ఎమ్మెల్యే హరీష్ రావు
సంగారెడ్డి: నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : ఐ ఎన్ టి యు సి  జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి
హత్నూర: గ్రామపంచాయతీలో ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు ఏర్పాట్లు చేయాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
సంగారెడ్డి: దివ్యాంగుల క్రీడలకు 2.90 లక్షలు మంజూరు : సమగ్ర శిక్ష అధికారి వెంకటేశం
సంగారెడ్డి: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
సంగారెడ్డి: అంబేద్కర్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, పాల్గొన్న కలెక్టర్ ఎస్పీ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ
సంగారెడ్డి: కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ లను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన
హత్నూర: కాసాలలో వీధి కుక్కల దాడిలో  16 గొర్రెలు మృతి, లక్షకు పైగా నష్టం
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళ శక్తి సంబరాలు, పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల
సంగారెడ్డి: మహిళ సాధికారిత తోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి : మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి: వసతి గృహ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది : సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి: ప్రభుత్వ హాస్టల్ల అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు కార్పొరేట్ సంస్థలు  ముందుకు రావాలి  : సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య
హత్నూర: గీతన్నల రణభేరి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలుగీత కార్మిక సంఘం నాయకులు
సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ డిమాండ్ తో డిసెంబర్ 10న చలో ఢిల్లీ : బిసి జఏసి చైర్మన్ ప్రభు గౌడ్
సంగారెడ్డి: ప్రజావాణిలో 76 దరఖాస్తులు, వచ్చిన ప్రతి దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
సంగారెడ్డి: కార్మికులను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు : సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్
సంగారెడ్డి: చెరువు కట్ట వద్ద వైన్స్ ఏర్పాటు చేయవద్దు : సంగారెడ్డి పట్టణవాసులు కలెక్టర్ కు  వినతి
హత్నూర: సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన మాలల రణభేరికి బయలుదేరిన హత్నూర మండల మాలమహానాడు నాయకులు
సంగారెడ్డి: మహిళలు అర్థికంగా బలపడితే కుటుంబాలు గ్రామాలు దేశం అభివృద్ధి చెందుతుంది : అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి: ఇచ్చిన హామీ మేరకు మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది: టిజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి: మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : మంత్రి దామోదర రాజనర్సింహ