సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళ శక్తి సంబరాలు, పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించగా మంత్రి దామోదర్ రాజనర్సింహ టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య పాల్గొని మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రాయితీ చెక్కులను అందులో మంత్రి చేతుల మీదుగా సంగారెడ్డిలో టీజేఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మహిళా సంఘాల సభ్యులు నాయకులు పాల్గొన్నారు.