సంగారెడ్డి: కార్మికులను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు : సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్
పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులను పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ విమర్శించారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా. పరిశ్రమల్లో కార్మికులు యూనియన్ పెట్టుకున్నందుకుసోమవారం ఉదయం కాలనీ అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో నర్సింలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.