సంగారెడ్డి: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వాని కి బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు అన్నారు. సంగారెడ్డిలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు లేబర్ చట్టాలను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాల రాసిందని విమర్శించారు. గతంలో రైతుల మాదిరిగా కార్మికులు కూడా చట్టాలు రద్దు అయ్యేవరకు ఉద్య మించాలని పిలుపునిచ్చారు.