Public App Logo
Profile Picture

Regulla Rajendra Prasad

@rrrnagu
8536Followers
17Following
పని గంటలు పెంపుదలను ఉపహాసంహరించుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పెద్దాపురం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా.
పెద్దాపురం మండలం గోరంట గ్రామంలో స్వస్థనారి సస్పెక్ట్ పరివర్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్లు.
పెద్దాపురంలో  కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో  2.0 లోక కళ్యాణమేల పథక  అవగాహన కార్యక్రమం.
సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం నందు, ఈవో బీ.నీలకంఠం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాలు.
పెద్దాపురంలో గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీ విజేతలకు బహుమతి ప్రధానం
సామర్లకోట రైల్వే స్టేషన్ నందు, స్వచ్ఛతహి సేవ 2025 కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు.
సామర్లకోటలో పలుఅభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన, ఎమ్మెల్యే రాజప్ప మరియు డిసిసిబి చైర్మన్  రామస్వామి.
గత మూడు రోజులుగా పెద్దాపురంలో వీఆర్ఏలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిఐటియు నాయకులు మద్దతు.
ఆరోగ్యమైన జీవన విధానానికి మొక్కలు ఎంతగానో దోహదపడతాయి, సామర్లకోటలో నిర్వహించిన స్వచ్ఛంద స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో MLA
గత వైసీపీ పాలనలో ప్రతిపక్షాల నోర్లు మూయించి జగన్ పాలన సాగించారాని, పెద్దాపురం మీడియా సమావేశంలో MLA రాజప్ప అన్నారు
సామర్లకోట రైల్వే స్టేషన్ నందు స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో, స్వచ్ఛతాహి సేవ 2025 కార్యక్రమం నిర్వహించారు
సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిలో, స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న,ప్రైవేట్ బస్సు,ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు
పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామం నందు, పెద్దాపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఆధ్వర్యంలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన.
పెద్దాపురం ఏరియా హాస్పిటల్ నందు స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిసిసిబి చైర్మన్.
సామర్లకోట మండలం, పి.వేమవరం గ్రామం రైతు భరోసా కేంద్రంవద్ద రైతుల ఆందోళన, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం అన్న, నాయకులు.
సామర్లకోటలో నూతనంగా నిర్మిస్తున్న సెల్ఫోన్ టవర్ పనులను, అడ్డుకున్న స్థానికులు.
తక్షణమే వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని  ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పెద్దాపురం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా.
పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఐసిడిఎస్ పరిధిలో పోషణ మాసోత్సవ పోషక ఆహార ఎగ్జిబిషన్ నిర్వహించారు.
సామర్లకోట రైల్వే స్టేషన్ నందు స్టేషన్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో స్వచతాహి సేవ కార్యక్రమం నిర్వహించిన రైల్వే సిబ్బంది.
పెద్దాపురంలో డ్రైనేజీ నిమిత్తం తవ్విన, కాలువలు వద్ద పైప్ లైన్స్, కుళాయిలు విరిగిపోయాయని స్థానికులు ఆవేదన.
సామర్లకోట ప్రభుత్వఆసుపత్రిలో DCHSఅధికారిని Dr.స్వప్న ఆధ్వర్యంలో స్వస్థ నారి స్వస్థక్త్ పరివార్ అభియాన్  ప్రారంభించిన MLA
స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు విద్యార్థులు అందరూ కృషి చేయాలి,సామర్లకోట పీఎం శ్రీ మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు.
సామర్లకోటలో మార్కెట్ కమిటీ, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
పదోన్నతి పై బదిలీ ఐ వెళ్తున్న పెద్దాపురం ఎంపీడీవో శ్రీ లలితను సత్కరించిన ఎమ్మెల్యే మరియు డిసిసిబి చైర్మన్.
సామర్లకోట మండలం నవరగ్రామంలో, నిర్వహించిన వ్యవసాయపరపతి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎంపీ శ్రీనివాస్