గత మూడు రోజులుగా పెద్దాపురంలో వీఆర్ఏలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిఐటియు నాయకులు మద్దతు.
కర్నూలు జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట, వీఆర్ఏలు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి శనివారం నాడు సిఐటియు నాయకులు మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ జిల్లా కార్యదర్శి కాంత్ కుమార్ మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ, రాజకీయ నాయకులు తమ కుటుంబాల వారసత్వాలు,, మిగిలిన ఉద్యోగుల కారుణ్య నియామకాలు జరుగుతున్నాయని వీఆర్ఏలకు ఎందుకు దీనిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు