సామర్లకోట రైల్వే స్టేషన్ నందు స్టేషన్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో స్వచతాహి సేవ కార్యక్రమం నిర్వహించిన రైల్వే సిబ్బంది.
కాకినాడ జిల్లా, సామర్లకోట రైల్వే స్టేషన్ నందు మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో, స్వచ్ఛతహి సేవ్ కార్యక్రమం నిర్వహించడంజరిగింది, ఈ కార్యక్రమం లో భాగంగా, స్టేషన్ మేనేజర్ దిబ్బంది తో కలసి, స్వచత హీ సేవ్ ప్రతిజ్ఞ చేయించారు.అదే విదంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయూంచారు...