సామర్లకోట ప్రభుత్వఆసుపత్రిలో DCHSఅధికారిని Dr.స్వప్న ఆధ్వర్యంలో స్వస్థ నారి స్వస్థక్త్ పరివార్ అభియాన్ ప్రారంభించిన MLA
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక ప్రభుత్వ, ఆసుపత్రి నందు, డిసిహెచ్ఎస్ అధికారిని డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో, బుధవారం ఉదయం స్వస్థ నారి స్వస్థక్త్ పరివార అభియాన్ కార్యక్రమాన్ని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప రిప్పను కత్తిరించి ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేది వరకు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, వివిధ రకాల పరీక్షలు రిజిస్ట్రేషన్లు,, ఆయుష్మాన్ వయో వందన కార్డు వంటి కార్డులను అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.