పెద్దాపురం మండలం గోరంట గ్రామంలో స్వస్థనారి సస్పెక్ట్ పరివర్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్లు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో, స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని, డాక్టర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ, ప్రతి మహిళ ప్రతి కుటుంబం ఆరోగ్యం అంతగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, గ్రామస్తులు గ్రామ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.