సామర్లకోట రైల్వే స్టేషన్ నందు, స్వచ్ఛతహి సేవ 2025 కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు.
కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ 2025 కార్యక్రమం లో ఆదివారం స్వచ్చోత్సవలపై పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ ఎం,రమేష్,వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ టి.సాంబసివా రావు,సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు,ఆఫీస్ సూపరింటెండెంట్ కె,శ్రీనివాస్,బి,శివ ప్రసాద్ తదితరులు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.