పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఐసిడిఎస్ పరిధిలో పోషణ మాసోత్సవ పోషక ఆహార ఎగ్జిబిషన్ నిర్వహించారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఐ సి డి ఎస్ పరిధిలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నుండి ఐ ICDS.CDPO జి. ఉష ఆదేశాల మేరకు, టీవీ రమణమ్మ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం పోషక ఆహార ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డి పుష్పరత్నం మరియు ఎస్ రామకృష్ణ, ఎస్ శివ నాగరాజు, బిక్కిన శేషు కుమారి, జి తాతారావు,కడప శివ గ్రామ సెక్రెటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.కాండ్రకోట PHC డాక్టర్ ఉష, చంద్ర కిరణ్, వైద్య పరీక్షలు నిర్వహించారు.