సామర్లకోటలో నూతనంగా నిర్మిస్తున్న సెల్ఫోన్ టవర్ పనులను, అడ్డుకున్న స్థానికులు.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం అయోధ్య రామాపురం సమీపంలో పుంత రోడ్డు వద్ద నూతన సెల్ టవర్ నిర్మాణాన పనులను గురువారం స్థానికులు అడ్డుకున్నారు. నివాసాల సమీపంలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని సెల్ టవర్ ని ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు.