Public App Logo
Profile Picture

ఒంగోలు వార్తలు

@venkanas51
65037Followers
5Following
ఒంగోలు: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు స్పందనకు 112 ఫిర్యాదులు అందినట్లు, ఎస్పీ మలికా గార్గ్ వెల్లడి,
ఒంగోలు: నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన సెర్ప్ ఉద్యోగులు
ఒంగోలు: ఎమ్మెల్యే బాలినేని సమక్షంలో వైసీపీలోకి చేరిన నగరంలోని బలరాం కాలనీకి చెందిన  పలువురు టీడీపీ ముస్లిం నాయకులు
ఒంగోలు: స్థానిక సుజాతనగర్‌లో యోకోహోమా టైర్ల షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలినేని
ఒంగోలు: నగరంలోని 45 డివిజన్‌లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించిన ఒంగోలు మాజీ MLA దామచర్ల జనార్ధన్
ఒంగోలు: నగరంలో జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రమును ప్రారంభించిన, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని,
ఒంగోలు: నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉపగ్రంధ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి ఆధ్వర్యంలో చదవటం మాకిష్టం కార్యక్రమం నిర్వహణ,
ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు,జిల్లా అధ్యక్షులు సుధాకర్,
ఒంగోలు: నగరంలోTDPపార్టీలో చేరిన 3వ డివిజన్ చెందిన పలువురుYCP కార్యకర్తలు, కండువా కప్పిసాదరంగాఆహ్వానించిన ఒంగోలు మాజీ MLA దామచర్ల
ఒంగోలు: ఈనెల29 నుంచి ఫిబ్రవరి 1వరకు విద్యుత్ టారీఫ్ లపై వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ,జిల్లా విద్యుత్ శాఖ SE సత్యనారాయణ,
ఒంగోలు: ఫిబ్రవరి 15న నిర్వహించే సూర్య యజ్ఞం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్
ఒంగోలు: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా "నో ఆక్సిడెంట్ డే" స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు,
ఒంగోలు: చీమకుర్తిలో డా.వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పురపాలక సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన ఒంగోలు MLA బాలినేని శ్రీనివాస్ రెడ్డి
ఒంగోలు: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చొరవతో గిద్దలూరులో రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టిన, గతి శక్తి రైల్వే అధికారులు,
ఒంగోలు: నగరంలో టీడీపీ మహిళా నాయకురాలు కుటుంబ సభ్యులను పరామర్శించిన, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్,
ఒంగోలు: బ్రాహ్మణుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది, నగరంలో బ్రాహ్మణ రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు,
ఒంగోలు: ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 నుంచి నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్ హౌజ్‌ వైరింగ్‌లో ఉచిత శిక్షణ
ఒంగోలు: నగరంలోని జెసి ఛాంబర్ లో మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడంపై సమీక్ష సమావేశం నిర్వహించిన, జేసీ శ్రీనివాసులు,
ఒంగోలు: ఈనెల 28న నెల్లూరులో చంద్రబాబు రా.. కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి: కావలిలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల
ఒంగోలు: నగరంలో ఎంపీ మాగుంటను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌
ఒంగోలు: రానున్న ఎన్నికల్లో ఐటీ ఉద్యోగులు టీడీపీ విజయానికి సహకారం అందించాలి: నగరంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌
ఒంగోలు: నగరంలో బిజెపి పాలనకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహణ,
ఒంగోలు: స్థానిక వైసీపీ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన,MLA బాలినేని,MP మాగుంట,
ఒంగోలు: నగరంలోని TDP కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్ని జాతీయ జెండాను ఆవిష్కరించిన TDP నాయకులు, కార్యకర్తలు,
ఒంగోలు: రేపు నగరానికి రానున్నఏపీసీసీ అధ్యక్షురాలుషర్మిలపర్యటనను విజయవంతంచేయాలి,నగరంలో APకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదా