ఒంగోలు: ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 నుంచి నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ
ఒంగోలు నగరంలోని రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 నుంచి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ ప్రతాప్ తెలిపారు. నిరుద్యోగ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.