ఒంగోలు: నగరంలోని జెసి ఛాంబర్ లో మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడంపై సమీక్ష సమావేశం నిర్వహించిన, జేసీ శ్రీనివాసులు,
స్థానిక ప్రకాశం భవనంలోని జేసీ ఛాంబార్ లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ కే శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు స్కావెంజర్స్ మరియు సఫారీ కర్మచారి పిల్లలకు 3% రిజర్వేషన్ ఉందని మోట్వీట్ చేస్తూ వారి పిల్లల చే దరఖాస్తు చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు,