ఒంగోలు: నగరంలో టీడీపీ మహిళా నాయకురాలు కుటుంబ సభ్యులను పరామర్శించిన, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్,
ఒంగోలు నగరంలోని 47 డివిజన్ నందు శనివారం మధ్యాహ్నం టిడిపి మహిళా నాయకురాలు కోకా లక్ష్మి నరసమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు నగర మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు,దామచర్ల జనార్దన్ వెంట పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు,