ఒంగోలు: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు స్పందనకు 112 ఫిర్యాదులు అందినట్లు, ఎస్పీ మలికా గార్గ్ వెల్లడి,
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్పందన కార్యక్రమంను ఎస్పీ మలికా గార్గ్ నిర్వహించారు, ఈ పోలీసు స్పందన కార్యక్రమంనకు 112 ఫిర్యాదు అందినట్లు ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు, ఈ స్పందన కార్యక్రమంలో ఎక్కువగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, అత్తారింటి వేధింపులు, మొదలైనవి ఉన్నట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు,