ఒంగోలు: నగరంలోని TDP కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాల్గొన్ని జాతీయ జెండాను ఆవిష్కరించిన TDP నాయకులు, కార్యకర్తలు,
నగరంలోని టిడిపి కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు, ఈ వేడుకలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు నగర మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ పాల్గొని జాతీయ జెండా ఎగరవేసి పార్టీ నాయకులకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరవలేని అన్నారు,