ఒంగోలు: రేపు నగరానికి రానున్నఏపీసీసీ అధ్యక్షురాలుషర్మిలపర్యటనను విజయవంతంచేయాలి,నగరంలో APకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదా
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సైదా కోరారు, ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు నగరంలోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు, ఏపీసీసీ హోదాలో తొలిసారి రేపు ఒంగోలు నగరానికి రానున్నా నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు,