ఒంగోలు: నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన సెర్ప్ ఉద్యోగులు
ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సెర్ప్ ఉద్యోగులు తన సమస్యలను పరిష్కరించాలని సోమవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెర్ప్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి, పే స్కేల్ తో పాటు రెగ్యులర్ చేయాలని వారు కోరారు, పదవీ విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలు చేయాలని, సీఎం జగన్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు,