ఒంగోలు: స్థానిక వైసీపీ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన,MLA బాలినేని,MP మాగుంట,
ఒంగోలు నగరంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ వేడుకలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని, ఒంగోలు ఎంపీ మాగుంట, వైసిపి జిల్లా అధ్యక్షుడు, వెంకట్ రెడ్డి, పాల్గొని వారి చేతుల మీదుగా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు, ముందుగా అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు, అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు,