ఒంగోలు: నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉపగ్రంధ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి ఆధ్వర్యంలో చదవటం మాకిష్టం కార్యక్రమం నిర్వహణ,
నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉపగ్రంధ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి ఆధ్వర్యంలో చదవటం మాకిష్టం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు, ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తక పఠనం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను ఉపగ్రంధ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి వివరించారు,