ఒంగోలు: నగరంలోTDPపార్టీలో చేరిన 3వ డివిజన్ చెందిన పలువురుYCP కార్యకర్తలు, కండువా కప్పిసాదరంగాఆహ్వానించిన ఒంగోలు మాజీ MLA దామచర్ల
ఒంగోలు నగరంలో 3వ డివిజన్ కు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఆదివారం ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు, వీరికి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు నగర మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,