ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్ ఆధ్వర్యంలో స్థానిక బలరాం కాలనీకి చెందిన పలువురు టీడీపీ ముస్లిం నాయకులు ఆదివారం వైసీపీలోకి చేరారు ఈ సందర్భంగా షేక్ మస్తానీ వారి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముస్లిం మైనారిటీ నాయకులకు ఎమ్మెల్యే బాలినేని స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.