ఒంగోలు: నగరంలో జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రమును ప్రారంభించిన, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని,
ఒంగోలు నగరంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పట్టణ ప్రగతి యూనిట్ రత్న జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రమును ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి స్వయం సహాయక సంఘాల సభ్యులు ఘనస్వాగతం పలికారు, అనంతరం ఎమ్మెల్యే బాలినేని మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత బ్యాగులను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడడం అభినందనీయమన్నారు,