Public App Logo
Profile Picture

Real News

@mohammad.rafi222
59116Followers
0Following
కొడిమ్యాల: ముత్యంపేట శివారులోని వరద కాలువ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం
బోయిన్‌పల్లి: మండల కేంద్రంలో సిడిపిఓ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మాసం వేడుకలు సామూహిక సీమంతాలు
బోయిన్‌పల్లి: రత్నంపేట గ్రామ శివారు మూలమలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు
కొడిమ్యాల: కొండగట్టులో నేడు పూర్తయిన గిరి ప్రదక్షిణ పాల్గొన్న పదివేల మంది భక్తులు
కొడిమ్యాల: దొంగలమర్రి బైపాస్ రోడ్డులో రైల్వే కల్వర్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం వ్యక్తికి తీవ్ర గాయాలు
బోయిన్‌పల్లి: వరదవెల్లిలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు ఇరువురికి తీవ్ర గాయాలు
కొడిమ్యాల: మ్యాడం పల్లి లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి పడి వ్యక్తి మృతి
బోయిన్‌పల్లి: మండల కేంద్రం శివారులో ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
కొడిమ్యాల: నమిల కొండలో ట్రైన్ వస్తుండగా గేటు మూసి ఉన్న దాన్ని దాటి వచ్చిన ముగ్గురు ద్విచక్ర వాహనదారులు త్రుటిలో తప్పిన ప్రమాదం
కొడిమ్యాల: దొంగలమర్రి స్టేజి సమీపంలో గూడ్స్ వాహనం ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం యువకుడికి తీవ్ర గాయాలు
బోయిన్‌పల్లి: మాన్వాడ లో అదుపుతప్పి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం యువకుడికి తీవ్ర గాయాలు
కొడిమ్యాల: మల్యాల మండల కేంద్రంలో ఘనంగా దసరా ఉత్సవాలు మహిషాసుర సంహారం వైభవం గా దుర్గామాత నిమజ్జనం
బోయిన్‌పల్లి: అనంతపల్లి గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
కొడిమ్యాల: తిరుమలాపూర్ గ్రామ కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమం
బోయిన్‌పల్లి: కోరెం గ్రామంలో గేదెను ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇరువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
బోయిన్‌పల్లి: వెంకట్రావుపల్లిలో కారును ఢీ కొట్టి వెళ్లిపోయి న గుర్తు తెలియని వాహనం ఇరువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
కొడిమ్యాల: కొండగట్టు లో కారు ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం ఇరువురు భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
కొడిమ్యాల: చెప్యాల లో సద్దుల బతుకమ్మ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం వెంకటేశ్వర స్వామి నామాల దర్శనం
బోయిన్‌పల్లి: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ఘన స్వాగతం పలికిన బోయిన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు
కొడిమ్యాల: ఓ జి సినిమా హిట్ కావాలని పాదయాత్రగా కొండగట్టు అంజన్న నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అభిమాని
బోయిన్‌పల్లి: మానువాడ వరద వెళ్లి గ్రామాల్లో ఏడు రోజుల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
కొడిమ్యాల: పూడూరు గ్రామంలో రైలు ఢీకొని 20 గొర్రెలు మృతి రెండున్నర లక్షల మేర నష్టం
బోయిన్‌పల్లి: తడగొండ గ్రామ శివారులో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డుప్రమాదం
కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NSS యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
చొప్పదండి: చాకుంటా గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం