కొడిమ్యాల: తిరుమలాపూర్ గ్రామ కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమం
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,తిరుమలాపూర్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అద్భుతప్పి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన బుధవారం రాత్రి పది గంటల 20 నిమిషాలకు చోటుచేసుకుంది,జగిత్యాల కు చెందిన సత్యనారాయణ తన ద్విచక్ర వాహనంపై తిరుమలాపూర్ వెళ్తుండగా గ్రామ శివారులో ఉన్న కల్వర్టు వద్ద అదుపు తప్పి పడిపోవడంతో,తీవ్ర గాయాలైన సత్యనారాయణను స్థానికుల సహాయంతో హుటాహుటిన జగిత్యాల ఆస్పత్రి కి తరలించారు,అయితే సత్యనారాయణ పరిస్థితి విష మించడంతో హైదరాబాద్ తరలించినట్లు ప్రమాదం జరిగినప్పుడు అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం,