కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NSS యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండల,కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు,అనంతరం బతుకమ్మ ను స్థానిక చెరువులో రాత్రి 7 గంటల 40 నిమిషాలకు నిమజ్జనం చేశారు,కళాశాల సిబ్బంది విద్యార్థులు,ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వేణు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బండ్ల భాస్కర్ మాట్లాడుతూ,తొమ్మిది రోజుల బతుకమ్మ చేసుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేసుకున్నట్లు అవుతుందని తెలిపారు,బతుకమ్మ ఆటలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు,