కొడిమ్యాల: ముత్యంపేట శివారులోని వరద కాలువ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,ముత్యంపేట గ్రామ శివారులోని వరద కాలువ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని బుధవారం 10:10 PM కి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,వేములవాడకు చెందిన నాగేందర్,మల్యాల వెళుతుండగా కరీంనగర్ కు చెందిన రాజు ద్విచక్ర వాహనంపై ముత్యంపేట వెళ్లి తిరిగి కరీంనగర్ కు వెళ్తుండగా,గ్రామ శివారులో ఉన్న వరద కాలువ దాటిన తర్వాత రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి,దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సహాయంతో గాయాలైన రాజును చికిత్స నిమిత్తం ఆటోలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు,ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,