కొడిమ్యాల: నమిల కొండలో ట్రైన్ వస్తుండగా గేటు మూసి ఉన్న దాన్ని దాటి వచ్చిన ముగ్గురు ద్విచక్ర వాహనదారులు త్రుటిలో తప్పిన ప్రమాదం
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,నమిలకొండ తుర్కాసి నగర్ గ్రామాల మధ్య,కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారి పై ట్రైన్ వస్తుందని రైల్వే గేటు మూసి ఉన్న కానీ,ముగ్గురు వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాల తో గేటు వేసి ఉండగా ద్విచక్ర వాహనాలతో సహా అవతలి గేట్ నుండి దూరి వస్తుండగా,ట్రైన్ కూడా వేగంగా రావ డంతో హుటాహుటిన ఇవతలికి గేటువైపు పరిగెత్త డంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది,ట్రైన్ వెళ్ళాక గేట్లు తెర వడంతో ద్విచక్ర వాహనాలతో బయటపడ్డారు, దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు,ఈ ఘటన శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు చోటుచేసుకుంది,