కొడిమ్యాల: కొండగట్టులో నేడు పూర్తయిన గిరి ప్రదక్షిణ పాల్గొన్న పదివేల మంది భక్తులు
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,కొండగట్టు దేవాలయ 33వ గిరిప్రదక్షిణ చిలుకూరు బాలాజీ శివాలయ అర్చకుడు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఆధ్వర్యంలో,ఈ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం మొదలైన గిరిప్రదక్షిణ రాత్రి ఏడు గంటల 40 నిమిషాలకు ముగిసింది,33 పౌర్ణములు పూర్తి చేసుకున్న సందర్భంగా అత్మారామ్ మాట్లాడుతూ,నేటి గిరిప్రదక్షిణలో సుమారు 9000 నుంచి 10000 మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు,వచ్చే నెల నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే 34వ గిరిప్రదక్షిణకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారన,ఇది ప్రత్యేకమైన పౌర్ణమిగా కొండగట్టు గుట్ట చుట్టూరా గిరి ప్రదక్షిణ ప్రత్యేకత సంతరించుకుంటుందని తెలిపారు,