కొడిమ్యాల: మ్యాడం పల్లి లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి పడి వ్యక్తి మృతి
ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,మ్యాడo పల్లి గ్రామానికి చెందిన 47 సంవత్సరాల శ్రీపాల్ రెడ్డి,ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయ భావిలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు చోటుచేసుకుంది,అవంతి అనే ఆమెకు చెందిన వ్యవసాయ బావిలో కరెంటు మోటారు రిపేరు చేస్తుండగా కాలుజారి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడని,మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు,