కొడిమ్యాల: ఓ జి సినిమా హిట్ కావాలని పాదయాత్రగా కొండగట్టు అంజన్న నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అభిమాని
ఓజి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని,ఆ సినిమా హీరో పై అభిమానంతో పాదయాత్ర ప్రారంభించాడు, హైదరాబాద్కు చెందిన ఓ అభిమాని తాళం నవీన్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై అభి మానం తో ఈనెల23 న బల్కం పేట ఎల్లమ్మ ను దర్శించుకునీ పాదాయాత్ర ప్రారంభించి పలు ఆలయాలు దర్శించుకుంటూ,ఈనెల 27న కొండగట్టు చేరుకొని తిరుగు ప్రయాణంలో,జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీలక్సీమి నరసింహ స్వామిని ఆదివారం రాత్రి ఏడు గంటలకు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు,