బోయిన్‌పల్లి: మాన్వాడ లో అదుపుతప్పి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం యువకుడికి తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,మన్వాడ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన శుక్రవారం 8:40 PM కి చోటుచేసుకుంది, సిరిసిల్ల నుండి ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వెళ్తున్న గంగాధర్ మాన్వాడ శివారు ప్రాంతం వద్దకు రాగానే, ఎదురుగా గ్రానైట్ లోడ్ తో లారీ రావడంతో ద్విచక్ర వాహనంతో పాటుగా రోడ్డు దిగుతుండగా గంగాధర్,తను ప్రయాణిస్తున్న స్కూటీ కి సంబంధించి వెనుక టైరు ఊడిపోవడంతో అదుపుతప్పి పడిపోయాడు,దీంతో గంగాధర్ కి తీవ్ర గాయాలై రక్తస్రావం అయింది,కుడికాలు తుంటి భాగంలో విరగడంతో 108 అంబులెన్స్ లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు,