Public App Logo
Profile Picture

My News

@nivasreddy2104
21645Followers
0Following
ఇబ్రహీంపట్నం: మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో స్పోర్ట్స్ అకాడమీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు
ఇబ్రహీంపట్నం: ఆరికెపూడి గాంధీ సీఎంను కలిసేందుకు మర్యాదపూర్వకంగా వచ్చారు: మంత్రి శ్రీధర్ బాబు
హిమాయత్ నగర్: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటను పరిశీలించిన మాజీ ఎంపీ హనుమంతరావు
హిమాయత్ నగర్: బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోజంజాహీ పూల మార్కెట్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
ఇబ్రహీంపట్నం: వేడుకలు జరిగినప్పుడు డిజె సౌండ్స్ పెట్టడం వల్ల జరిగే అనర్థాలపై వీడియో విడుదల చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు
హిమాయత్ నగర్: నానాల్ నగర్ డివిజన్ లో కూలిన ప్రహరీ గోడ... ప్రహరి గోడ కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్ మహమ్మద్ నషీరుద్దీన్
ఇబ్రహీంపట్నం: 4G నుంచి సిమ్‌ను 5G గా మార్చుతామంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని వీడియో విడుదల చేసిన సైబరాబాద్ పోలీసులు
ఇబ్రహీంపట్నం: బీసీ డిక్లరేషన్ చేయాలని హస్తినాపురంలో బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
ఇబ్రహీంపట్నం: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు
ఇబ్రహీంపట్నం: నందిగామ మండల పరిధిలో అంతర్జాతీయ యూత్ సెమినార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హిమాయత్ నగర్: బోరబండ డివిజన్లో 15 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
హిమాయత్ నగర్: నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: మాజీ మంత్రి కేటీఆర్
ఇబ్రహీంపట్నం: రేవంత్ రెడ్డి చర్యల వలన నగరంలో ప్రజలు భూములు కొనాలంటే భయపడుతున్నారు: ఎంపీ ఈటల రాజేందర్
హిమాయత్ నగర్: రాజకీయ ఆరోపణలతో తిరుమల ప్రతిష్టను దెబ్బ తీయొద్దు: యువ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్
ఇబ్రహీంపట్నం: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నట్టు తెలిపిన సీపీ సుధీర్ బాబు
ఇబ్రహీంపట్నం: తిరుమల లడ్డు వివాదంపై బోరబండ పోలీస్ స్టేషన్ లో  టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేసిన బిజెపి నాయకులు
ఇబ్రహీంపట్నం: గైరాన్ భూములను ప్రభుత్వం ప్రజలకు కేటాయిస్తే రహదారులు ఏర్పాటు చేయడం భావ్యం కాదు: మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు
హిమాయత్ నగర్: మూసీ ప్రక్షాళన, మూసీ పునఃనిర్మాణం, మూసీ భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు పోతున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
హిమాయత్ నగర్: రాహుల్ గాంధీ సీతారాం ఏచూరి గారిని మార్గ‌ద‌ర్శిగా భావిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్: మున్సిపల్ శాఖ పరిధిలోని అమృత్ పథకంలో రూ. 8800 కోట్ల అవినీతి జరిగింది: మాజీ మంత్రి కేటీఆర్
హిమాయత్ నగర్: ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి: మాజీ మంత్రి కేటీఆర్
ఇబ్రహీంపట్నం: అత్తాపూర్ లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై భారీగా వచ్చి చేరిన వరద నీరు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
హిమాయత్ నగర్: తెల్ల రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య తగ్గి మేము బ్రతకగలం అనే ఆలోచన ప్రజల్లో రావాలి: ఎంపీ ఈటల రాజేందర్
హిమాయత్ నగర్: గత సంవత్సరం సింగరేణి కార్మికులకు లక్ష 70 వేలు పంచితే ఈ సంవత్సరం లక్ష 90వేలు పంచుతున్నాం: డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
ఇబ్రహీంపట్నం: రూ. 30 లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు... వివరాలు తెలిపిన డీసీపీ కోటిరెడ్డి