Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
No video available

హిమాయత్ నగర్: గత సంవత్సరం సింగరేణి కార్మికులకు లక్ష 70 వేలు పంచితే ఈ సంవత్సరం లక్ష 90వేలు పంచుతున్నాం: డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం సింగరేణి కార్మికులకు లక్ష 70 వేల రూపాయలు పంచితే ఈ సంవత్సరం సింగరేణి కార్మికులకు లక్షయా 9వేల రూపాయలు పంచుతున్నామని అన్నారు. దసరా పండుగ కంటే ముందే ఈ లాభాలను పంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.