ఇబ్రహీంపట్నం: ఆరికెపూడి గాంధీ సీఎంను కలిసేందుకు మర్యాదపూర్వకంగా వచ్చారు: మంత్రి శ్రీధర్ బాబు
శేర్లింగంపల్లిలో ఆదివారం రాత్రి సీఎల్పీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరికే పూడి గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎల్పీ మీటింగ్ సమావేశంలో సీఎంను కలిసేందుకు ఆరికెపూడి గాంధీ మర్యాదపూర్వకంగా వచ్చారని అన్నారు. సీఎం వచ్చినప్పుడు శాసనసభ్యుడు మర్యాదపూర్వకంగా కలిస్తే తప్ప అని బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.