ఇబ్రహీంపట్నం: గైరాన్ భూములను ప్రభుత్వం ప్రజలకు కేటాయిస్తే రహదారులు ఏర్పాటు చేయడం భావ్యం కాదు: మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు
షాద్నగర్ లోని నందిగామ మండలంలోని చేగురు గ్రామ పరిధిలో గైరాన్ పొలాలను మాజీ ఎమ్మెల్యే భక్కని నరసింహులు శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గైరాన్ పొలాలను పేద ప్రజలకు కేటాయిస్తే అందులో విలాసవంతమైన రసదారులు చెట్లు నిర్మించడం భావ్యం కాదని అన్నారు. గైరాన్ పొలాలు నాశనం చేసి ఆశ్రమలకు రహదారులు నిర్మించడం తగదని అన్నారు.