హిమాయత్ నగర్: నానాల్ నగర్ డివిజన్ లో కూలిన ప్రహరీ గోడ... ప్రహరి గోడ కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించిన కార్పొరేటర్ మహమ్మద్ నషీరుద్దీన్
నానాల్ నగర్ డివిజన్ పరిధిలో ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ నసిరుద్దీన్ ఆదివారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఒక ఇంటి ప్రహరీ కూడా కూలిపోయింది. ప్రహరీ కూడా కూడిన ఘటన స్థలాన్ని కార్పొరేటర్ పరిశీలించారు. వెంటనే బెత్తాలను ఆయన క్లియర్ చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శిధిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని తెలిపారు.