Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका
No video available

ఇబ్రహీంపట్నం: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ అధికారులు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాసబ్ చెరువు ప్రాంతంలో ఉన్న చెత్తను మొత్తం తొలగించారు. అనంతరం మున్సిపల్ అధికారులు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

MORE NEWS